AP CM Jagan : AP లో కర్ఫ్యూ, Vaccination పై కీలక నిర్ణయాలు..!! || Oneindia Telugu

2021-05-12 897

AP CM Jagan on Ongoing False And Misinformation on AP curfew and vaccination in Andhra Pradesh.
#APCMJagan
#APcurfew
#APCovidVaccinesImport
#APcoronavaccination
#Lockdown
#COVID19
#Coronavirusinindia
#freeCovidvaccine
#AndhraPradesh

ఏపీలో కర్ఫ్యూ, వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అలజడి సృష్టించి, భయాందోళనలు రేకెత్తించడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారి దుష్ప్రచారాన్ని ప్రతి సందర్భంలో తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Videos similaires